ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్చెన్నను అరెస్ట్ చేయాలని యత్నించడం దారుణం: చినరాజప్ప

ABN, First Publish Date - 2020-06-25T17:13:43+05:30

అచ్చెన్నను అరెస్ట్ చేయాలని యత్నించడం దారుణం: చినరాజప్ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: సీఎం జగన్‌లో తెలుగుదేశం పార్టీని, నాయకులను అణగదొక్కాలనే పిచ్చి పరాకాష్టకు చేరిందని టీడీపీ నేత చినరాజప్ప తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 16 కేసుల్లో నిందితుడిగా జగన్‌కు కోర్టులన్నా, రాజ్యాంగం వ్యవస్థ అన్నా ఏ మాత్రం గౌరవంలేదని విమర్శించారు. నిన్న రాత్రి అచ్చెన్నాయుడిని ఆస్పత్రిని నుంచి డిశ్చార్జ్ చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలో విచారించాలని కోర్టు సూచించినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే వేధిస్తున్నారన్నారు. విశాఖ, విజయవాడల్లో ఏసీబీ కోర్టులు ఉండగా నలంద కిషోర్‌ను నందిగామ కృష్ణను కర్నూలు తరలించడం సరికాదని చినరాజప్ప అన్నారు. 

Updated Date - 2020-06-25T17:13:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising