ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి నానిపై తెలుగు యువత నేత తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-10-31T03:45:39+05:30

ఏపీ మంత్రి కొడాలి నాని గత నాలుగైదు రోజులుగా టీడీపీ అధినేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని గత నాలుగైదు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. అయితే మంత్రి విమర్శలను తెలుగు తమ్ముళ్లు తిప్పికొడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ దిమ్మతిరిగే కౌంటర్లిస్తున్నారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై తెలుగు యువత నేత నాదెండ్ల బ్రహ్మం స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


కొడాలిపై తీవ్ర వ్యాఖ్యలు..

కొడాలి నానికి మంత్రి పదవి ఇవ్వడం మొరటోడి చేతిలో మొగలి పువ్వు పెట్టడం లాంటిది. లోకేష్ రైతు పరామర్శ యాత్రకి అధికార పార్టీ ఇంతలా ఉలిక్కిపడుతుందంటే ఆయన నాయకత్వం, పోరాట పటిమ అర్థం అవుతోంది. తాను ఇస్తానని హామీ ఇచ్చిన సన్నబియ్యానికి, చౌక డిపోల్లో ఇస్తున్న దొడ్డుబియ్యానికి తేడా తెలియని అజ్ఞాన మంత్రి కొడాలి నాని అని బ్రహ్మం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-10-31T03:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising