ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు జగన్‌ సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-11-03T20:14:00+05:30

రైతులకు జగన్‌ సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తాడేపల్లి రాజప్రసాదం నుండి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటంలేదు? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. చంద్రబాబు 70 శాతంపైగా పూర్తి చేసి రూ.55,548 కోట్ల అంచనాకు టీఏసీలో ఆమోదం తెచ్చారని తెలిపారు. 28 మంది ఎంపీలుండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి పోలవరంపై ఎందుకు మాట్లాడటంలేదంటున్న రైతులకు జగన్‌ సమాధానం చెప్పాలన్నారు.

Updated Date - 2020-11-03T20:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising