ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ అలా అన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించాం: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-05-27T22:55:57+05:30

ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల ప్రాశస్త్రాన్ని కాపాడుకుందామని చెప్పారు. తాము ఏనాడు అధికార దుర్వినియోగం చేయలేదన్నారు. ఏడుకొండలు ఎందుకని వైఎస్ అన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తుచేశారు. ధనదాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచమన్నారు. పింక్ డైమండ్ విషయంలో తమపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-27T22:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising