టీడీపీ బీసీల పార్టీ : యనమల
ABN, First Publish Date - 2020-10-21T09:01:29+05:30
టీడీపీ బీసీల పార్టీ : యనమల
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ బీసీలదని మరోసారి రుజువైందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. తాజాగా సంస్థాగత కమిటీల్లో బీసీలకు పెద్దపీట వేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో యనమల పేర్కొన్నారు.
Updated Date - 2020-10-21T09:01:29+05:30 IST