ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఆర్యవైశ్య సంఘం మీటింగ్‌కు హోటల్‌‌లో అనుమతి నిరాకరన

ABN, First Publish Date - 2020-11-22T21:02:39+05:30

టీడీపీ ఆర్యవైశ్య సంఘం మీటింగ్‌కు హోటల్‌‌లో అనుమతి నిరాకరన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఓ హోటల్‌లో టీడీపీ ఆర్యవైశ్య సంఘం  సమావేశమైంది. కాగా, సమావేశాన్ని ప్రారంభించక ముందే హోటల్‌లో సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆటోనగర్లోని టీడీపీ కార్యాలయంలో ఆర్యవైశ్య ప్రతినిధులు సమావేశం పెట్టుకున్నారు. కరోనా కష్ట కాలంలో అనేక మంది ఆర్యవైశ్యులు ప్రాణాలు విడిచారని, కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి వెల్లంపల్లి అధికార మదంతో వ్యవహరిస్తున్నారని, వెల్లంపల్లికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2020-11-22T21:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising