ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమ తిరుపతి వాడపల్లి ఆలయ ఈవోపై సస్పెన్షన్ వేటు

ABN, First Publish Date - 2020-05-11T17:40:50+05:30

కోనసీమ తిరుపతి వాడపల్లి ఆలయ ఈవోపై సస్పెన్షన్ వేటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా సిఫార్సులతో భక్తులకు దర్శనం చేయించిన  కోనసీమ తిరుపతి వాడపల్లి  ఆలయ ఈవో సత్యనారాయణరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. సత్యనారాయణతో పాటు ఎనిమిది మందిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వాడపల్లి  ఆలయ ఈవో సహా సిబ్బందిపై ఆత్రేయపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. సత్యనారాయణరాజు సస్పెన్షన్‌తో వాడపల్లి దేవస్థానం బాధ్యతలను మందపల్లి ఆలయ ఈవో సింగం రాధకు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-05-11T17:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising