ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి సుప్రీంలో మరోమారు చుక్కెదురు

ABN, First Publish Date - 2020-07-08T21:08:19+05:30

ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోమారు చుక్కెదురైంది. రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోమారు చుక్కెదురైంది. రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.


ప్రభుత్వ వాదనను సుప్రీం కోర్టు గతంలోనే తిరస్కరించిన విషయం విదితమే. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తొలగింపు విషయంలో... ప్రభుత్వోద్దేశం లోపభూయిష్టంగా ఉందంటూ సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. కాగా... ఈ కేసులో తుది విచారణను సుప్రీం కోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. 

Updated Date - 2020-07-08T21:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising