ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడాలి: సుంకర పద్మశ్రీ

ABN, First Publish Date - 2020-08-15T19:25:45+05:30

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి పోరాడాలని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి పోరాడాలని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ శ్రీ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ఏపీ సీఎం జగన్ ‘ప్రత్యేక హోదా’ గురించి ప్రస్తావించడాన్ని కాంగ్రెసు పార్టీ స్వాగతిస్తోందన్నారు. ఏపీ సీఎం ‘ప్రత్యేక హోదాపై ప్రస్తావించడమే కాదు.. దానిని సాధించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో  ప్రత్యేక హోదాపై కేంద్రంతో సీఎం జగన్ పోరాడాలన్నారు. కేంద్రం ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు. ఏపీ సీఎం జగన్ కుంటిసాకులు  చెప్పడం భావ్యం కాదని సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు.


Updated Date - 2020-08-15T19:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising