ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారులకు ఏపీ సర్కార్ శుభవార్త

ABN, First Publish Date - 2020-08-08T02:51:52+05:30

స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బ్యాంక్ నుండి లోన్లు తీసుకునే సమయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బ్యాంక్ నుండి లోన్లు తీసుకునే సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీని మినహాయింపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నామని సీఎస్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో లక్ష మంది సూక్ష్మ, మధ్య, చిన్న తరహా వ్యాపారులకు రూ.7,300 కోట్లు మేర లాభం చేకూరనుంది. అలాగే 3.5 లక్షల మంది స్ట్రీట్ వెండర్లకు రూ.350 కోట్ల మేర లబ్ది చేకూరనుంది.

Updated Date - 2020-08-08T02:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising