ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో ఇళ్ల పట్టాలపై స్టే ఉంది: విజయసాయి

ABN, First Publish Date - 2020-12-31T00:29:11+05:30

తిండి, బట్ట, గూడు మూడు ప్రజలకు ఉండాలనే తమ ప్రభుత్వం ఆశయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఇళ్ల పట్టాలపై స్టే ఉందని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: తిండి, బట్ట, గూడు మూడు ప్రజలకు ఉండాలనే తమ ప్రభుత్వం ఆశయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఇళ్ల పట్టాలపై స్టే ఉందని తెలిపారు. హామీ పత్రం ఇస్తున్నామని, త్వరలోనే పట్టాలు ఇస్తామని ప్రకటించారు. విశాఖలో భూములు ఆక్రమించిన వారిలో టీడీపీ నేతలే ఎక్కువ మంది ఉన్నారని ఆరోపించారు. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా ఇవ్వాలని, లేకపోతే కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2020-12-31T00:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising