ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి శాకాంబరి ఉత్సవం

ABN, First Publish Date - 2020-07-05T14:07:47+05:30

శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి శాకాంబరి ఉత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఆషాడ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబాదేవికి శాకాంబరి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో  శ్రీశైలం దేవస్థానం సిబ్బంది అలంకరించింది. శాకాంబరి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. 

Updated Date - 2020-07-05T14:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising