ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం ఆలయ ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేత

ABN, First Publish Date - 2020-12-06T00:35:27+05:30

శ్రీశైలంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన తొమ్మిది మంది రెగ్యులర్ సిబ్బందిపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం ఆలయంలో అవినీతి కేసులో సస్పెండ్ అయిన తొమ్మిది మంది రెగ్యులర్ సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు దేవాదాయశాఖ కమిషనర్ తెలిపారు. వీరిని  తిరిగి విధులోకి తీసుకోవాలని శ్రీశైలం  ఆలయ ఈవోకి ఆదేశాలు జారీ చేశారు. కాగా  ఇటీవల ఆలయంలో కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈవిషయంలో పలువురిపై అనుమానం వ్యక్తం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-06T00:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising