ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలానికి భారీగా వరద

ABN, First Publish Date - 2020-10-18T09:12:55+05:30

శ్రీశైలానికి భారీగా వరద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాంకు వరద భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 4,65,432 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 28,952, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. శనివారం 5,98,775 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో పది గేట్లను 25 అడుగుల మేర ఎత్తి 5,67,860 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి మరో 22,227 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగులు  ఉంది. నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా,  211.9572 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు  అధికారులు తెలిపారు.

Updated Date - 2020-10-18T09:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising