ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కంటి ఆలయంలో నలుగురిపై సస్పెన్షన్‌ వేటు

ABN, First Publish Date - 2020-09-19T09:09:50+05:30

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 18: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఆలయ ప్రధానార్చకుడు సంబంధం గురుకుల్‌, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ధనపాల్‌, ఇన్‌స్పెక్టర్లు విజయసారథి, వెంకటముని ఉన్నారు. విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రధానార్చకుడు కూడా సస్పెండ్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో స్వామి వారి ధ్వజస్తంభానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 6న శివలింగాన్ని, నందీశ్వర విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విషయాన్ని అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు.  

Updated Date - 2020-09-19T09:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising