ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాళహస్తిలో గాడితప్పిన లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2020-05-09T12:13:05+05:30

శ్రీకాళహస్తిలో గాడితప్పిన లాక్‌డౌన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో ఆంక్షల సడలింపులో సంపూర్ణ లాక్‌డౌన్‌ గాడితప్పింది. అత్యధిక కరోనా కేసుల నమోదుతో అధికారులు శ్రీకాళహస్తిని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. పాజిటివ్‌ కేసుల్లో ఎడెనిమిది మంది మినహా మిగిలిన వారంతా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కానీ కొత్త కేసుల నమోదు ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతోజనం యథేచ్ఛగా వీధుల్లో సంచరిస్తున్నారు. అధికారులు అనుమతివ్వని దుకాణాలు కూడా తెరుచుకున్నాయి.


తాజాగా శుక్రవారం వెలుగుచూసిన పాజిటివ్‌ కేసులో బాధితుడు వార్డు సచివాలయ ఉద్యోగి మధ్యాహ్నం వరకు మున్సిపల్‌ కార్యాలయంలోనే ఉన్నాడు. వారం రోజుల క్రితం పింఛను కూడా పంపిణీ చేశాడు. ఈ నేపథ్యంలో ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ గాడితప్పి విచ్చలవిడిగా జన సంచారానికి కారణమైంది.

Updated Date - 2020-05-09T12:13:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising