ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాళహస్తిలో గన్ మిస్ ఫైర్

ABN, First Publish Date - 2020-10-01T03:32:32+05:30

శ్రీకాళహస్తి మహాద్వారం వద్ద కానిస్టేబుల్‌ గన్‌ మిస్‌ఫైర్‌ అయింది. గన్‌ లాక్‌ చేస్తుండగా ఒక్కసారిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: శ్రీకాళహస్తి మహాద్వారం వద్ద కానిస్టేబుల్‌ గన్‌ మిస్‌ఫైర్‌ అయింది. గన్‌ లాక్‌ చేస్తుండగా ఒక్కసారిగా గన్ పేలింది. దీంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బుల్లెట్‌ దూసుకెళ్లి స్లాబ్‌ను తాకడంతో తప్పిన ప్రమాదం తప్పింది. ఆలయంలో స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 


Updated Date - 2020-10-01T03:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising