ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘యూబీ పరిశ్రమను తెరిపించాలి’

ABN, First Publish Date - 2020-06-01T11:18:06+05:30

బంటుపల్లిలోని యూబీ పరిశ్రమను తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావు, సీహెచ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణస్థలం: బంటుపల్లిలోని యూబీ పరిశ్రమను తెరిపించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సీఐటీయూ నాయకులు డి.గోవిందరావు, పి.తేజేశ్వరరావు, సీహెచ్‌ అమ్మన్నాయుడులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం పరిశ్రమ సమీపంలో కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ కాలానికి కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలన్నారు.  సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T11:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising