ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వచ్ఛంద ‘లాక్‌డౌన్‌’ అభినందనీయం

ABN, First Publish Date - 2020-07-07T11:19:24+05:30

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బాధిత ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని కలెక్టర్‌ నివాస్‌ విజ్ఞప్తి చేశారు. రణస్థలంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో వారం పాటు కొనసాగించండి

రణస్థలం వ్యాపారులకు కలెక్టర్‌ నివాస్‌ సూచన


రణస్థలం, జూలై 6: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బాధిత ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించాలని కలెక్టర్‌ నివాస్‌ విజ్ఞప్తి చేశారు. రణస్థలంలో ఆయన సోమవారం పర్యటించారు. స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు ముందుకొచ్చారని తెలుసుకొని అభినందించారు. మరో వారం రోజులు లాక్‌డౌన్‌ కొనసాగించాలని సూచించారు.


కంటెన్మెంట్‌ జోన్‌లో రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు.  తహసీల్దార్‌ సుధారాణి, ఆర్‌ఐ శ్రీనివాస్‌రావు, వీఆర్‌వో వెంకటన్న తదితరులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.  లాక్‌డౌన్‌ రెండోరోజు సోమవారం విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు.  

Updated Date - 2020-07-07T11:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising