ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రాఖీ పౌర్ణమి

ABN, First Publish Date - 2020-08-03T09:57:20+05:30

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను సోమవారం జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వేళ కానరాని సందడి


(నరసన్నపేట, ఆగస్టు 2) : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను సోమవారం జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది రాఖీల సందడి పెద్దగా కనిపించలేదు. లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉండడంతో ఎవరింట్లో వాళ్లే ఉంటూ వేడుకలు నిర్వహించుకోనున్నారు.  ఇప్పటికే చాలామంది.. దూరప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా రాఖీలు పంపారు. కరోనా నుంచి రక్షణ పొందాలని కోరుతూ ఈ ఏడాది వినూత్నంగా కొంతమంది రాఖీలతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు కూడా తమ సోదరులకు పంపించి.. ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2020-08-03T09:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising