ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లకాలువలో మూడున్నర అడుగుల చేప

ABN, First Publish Date - 2020-11-13T05:45:33+05:30

అల్లాడపేట వద్ద వంశధార పిల్లకాలువలో గ్రామస్థులు చేపలు పట్టగా మూడున్నర అడుగుల పొడవు గల ములమ మార్పు (చేప) దొరికింది.

మూడున్నర అడుగుల చేప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లాడపేట (జలుమూరు) : అల్లాడపేట వద్ద వంశధార పిల్లకాలువలో గ్రామస్థులు చేపలు పట్టగా మూడున్నర అడుగుల పొడవు గల ములమ మార్పు (చేప) దొరికింది. గ్రామానికి చెందిన పంగ వెంకటరావు, మెండ కిషోర్‌ కాలువలో గురువారం చేపలు పట్టారు. వీరికి మూడున్నర అడుగుల పొడవు గల ములమ మార్పు దొరకడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిల్లకాలువల్లో ఇంత పెద్దచేప దొరకడం ఇదే తొలిసారని తెలిపారు.

Updated Date - 2020-11-13T05:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising