ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తోటపల్లి’ నీరందేలా కృషి

ABN, First Publish Date - 2020-12-06T05:23:44+05:30

తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందేలా తన వంతు కృషి చేస్తానని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు హామీ ఇచ్చారు.

కళాను కలిసిన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ‘కళా’

రాజాం, డిసెంబరు 5: తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందేలా తన వంతు కృషి చేస్తానని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు హామీ ఇచ్చారు. శనివారం రణస్థలం మండలం ఎర్రవరం పంచాయతీ టీడీపీ నాయకులు ఆయనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలతోపాటు తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందడంలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కళా వెంటనే ప్రాజెక్టు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సకాలంలో సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. త్వరలోనే పార్టీకి మంచి రోజులు వస్తాయని, రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కళా నాయకులు సూచించారు.  కార్యక్రమంలో మాతా వెంకట రావు, మాతా అప్పారావు, బోనేల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-06T05:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising