ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్రాసిటీ కేసు నమోదు చేయండి

ABN, First Publish Date - 2020-08-08T09:01:26+05:30

తర్లిబొడ్డపాడు గ్రామానికి చెం దిన దళిత మహిళ పునుగోటి కల్పనను కులం పేరుతో దూ షిస్తూ మానసికంగా వేధించిన పూతి చిరంజీవి, పూతి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటబొమ్మాళి, ఆగస్టు 7:  తర్లిబొడ్డపాడు గ్రామానికి చెం దిన దళిత మహిళ పునుగోటి కల్పనను కులం పేరుతో దూ షిస్తూ మానసికంగా వేధించిన  పూతి చిరంజీవి, పూతి యర్ర మ్మలపై అట్రాసిటి కేసు నమో దు చేయాలని దళిత ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు డిమాండ్‌ చేశారు.  ఈమేరకు శుక్రవారం ఆయన దళిత నాయకులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా  చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి రీత్యా విజయవాడలో భర్త ఉండటం వల్ల  ఇద్దరు పిల్లలతో కల్పన ఒంటరిగా ఉండటంతో అగ్రకులానికి చెందిన వలంటీరు చిరంజీవి రెండు నెలలుగా వేధిస్తున్నాడని  ఆరోపించారు.  కార్యక్రమంలో బాధితురాలు కల్పనతో పాటు  పేర నాగేశ్‌, పిలక చంటి, నగిరి రా ము, పంది రామారావు ఉన్నారు.

Updated Date - 2020-08-08T09:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising