దేశబట్టిలో పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ABN, First Publish Date - 2020-12-31T05:24:07+05:30
మందస సమీపంలోని ఉమాగిరి దేశబట్టిలో పడి మందస కొత్తవీధికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జయసాహు(42) బుధవారం మృతి చెందాడు. పోలీసులు,క ుటుంబ సభ్యుల కథ నం మేరకు...
జయసాహు(ఫైల్)
మందస: మందస సమీపంలోని ఉమాగిరి దేశబట్టిలో పడి మందస కొత్తవీధికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జయసాహు(42) బుధవారం మృతి చెందాడు. పోలీసులు,క ుటుంబ సభ్యుల కథ నం మేరకు... రెండురోజుల నుంచి జయసాహు కనిపించడం లేదు. అతిగా మద్యం సేవించి ఉండడంతో దేశబట్టిలో పడి పో యి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఘటనా స్థలం వద్ద రెండు సారా సీసా లు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఎస్‌ఐ బి.రామారావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-12-31T05:24:07+05:30 IST