ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తిపన్ను పెంపు ప్రక్రియ నిలిపివేయాలి

ABN, First Publish Date - 2020-12-15T06:20:12+05:30

ఆస్తి పన్ను పెంపు పక్రియ నిలిపివేయాలని, దీని కోసం ప్రభు త్వం విడుదలచేసిన సర్క్యూలర్‌ ఉపసంహరించుకోవాలని ఏపీ పట్టణ పౌర సమాఖ్య పాలకొండ నగరపంచాయతీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: ఆస్తి పన్ను పెంపు పక్రియ నిలిపివేయాలని, దీని కోసం ప్రభు త్వం విడుదలచేసిన సర్క్యూలర్‌ ఉపసంహరించుకోవాలని  ఏపీ పట్టణ పౌర సమాఖ్య పాలకొండ నగరపంచాయతీ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. సోమ వారం పాలకొండలో  పట్టణ పౌరసమాఖ్య పాలకొండ నగరపంచాయతీ ప్రతినిధి కాయల రమేష్‌ అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మంచి నీటి, డ్రైనేజీ చార్జీలు పెంచడానికి ఇచ్చిన జీవోలు 197,196లను ఉపసంహరించుకోవాలని కోరారు.  కార్యక్రమంలో సీఐ టీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు,  పట్టణ పౌర సమాఖ్య ప్రతినిధులు గోగుల జోగినాయుడు, పి.అనందరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising