ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్యాపకుడి మృతి

ABN, First Publish Date - 2020-09-12T11:27:03+05:30

ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఒకేషనల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో టైం స్కేల్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కొల్లా సన్యాసిరావు(49) అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస : ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఒకేషనల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో  టైం స్కేల్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్న కొల్లా సన్యాసిరావు(49) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. సన్యాసిరావు గత 20 ఏళ్లుగా అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య స్వప్న, ఓ కుమారుడు ఉన్నారు.  పట్టణంలోని చంద్రయ్య పేటలో నివాసం ఉంటున్నారు. స్వగ్రామం విజయనగరం జిల్లా పాచిపెంట గ్రామం. సన్యాసిరావు  మృతికి కళాశాల ప్రిన్సిపల్‌, అధ్యాపకులు సంతాపం తెలిపారు.

Updated Date - 2020-09-12T11:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising