ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదమరిస్తే అంతే..!

ABN, First Publish Date - 2020-09-22T11:19:28+05:30

పెదపాడు-వట్లూరు రోడ్డు గోతులతో అధ్వానంగా మారింది. ఈ మార్గం లో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేయగా, వాటిని ధ్వంసం చేసి మరీ భారీ వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెదపాడు-వట్లూరు రోడ్డు గోతులతో అధ్వానంగా మారింది. ఈ మార్గం లో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేయగా, వాటిని ధ్వంసం చేసి మరీ భారీ వాహనాలు రాక పోకలు సాగిస్తున్నాయి. దీంతో రోడ్డు మరింత దెబ్బతిని పెద్దపెద్ద గోతులు పడ్డాయి. వీటిలో పడి ప్రమాదానికి గురి కాకుండా గోతులను గుర్తించేందుకు వీలుగా స్థానికులు కర్రలు పాతి పెట్టారు. అయినా రాత్రిపూట ఇవి గమ నించని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.

                                                                         -పెదపాడు 

Updated Date - 2020-09-22T11:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising