ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్‌ స్టేషన్లలోని దుకాణాలకు టెండర్లు

ABN, First Publish Date - 2020-10-24T10:48:36+05:30

జిల్లాలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్లలో 51 దుకాణాలకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డివిజనల్‌ మేనే జర్‌ జి.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట, అక్టోబరు 23 : జిల్లాలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్లలో 51 దుకాణాలకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డివిజనల్‌ మేనే జర్‌ జి.వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ‘శ్రీకాకుళంలో 11, పాలకొండలో 8, నరసన్నపేట 7, ఆమదాలవలస 7, పొందూరు 4, పలాస 3, కొత్తూరులో 3, సరుబుజ్జిలి 2, సోంపేట 2, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, ఇచ్ఛాపురంలలో ఒక్కొక్కటి వంతున షాపులు ఉన్నాయి. వీటికి సంబంధించి టెండర్లు వేయనున్నాం. ఆర్టీసీ కార్యాలయ ఆవరణలో టెండర్‌ ఫారాలను విక్రయించనున్నాం. ఆసక్తి కలవారు ఈ ఫారాలను నింపి నవంబరు 5 మధ్యాహ్నం 2గంటలలోగా టెండర్‌ బాక్స్‌లో వేయాలి. అదే రోజు మధ్యా హ్నం 3 గంటలకు టెండర్‌ బాక్సులు తెరిచి దుకాణాలను కేటాయిస్తా’మని ఆమె తెలిపారు.  

Updated Date - 2020-10-24T10:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising