ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌ వైసీపీ

ABN, First Publish Date - 2020-09-14T09:19:39+05:30

నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు


రాజాం, సెప్టెంబరు 13: నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా వైసీపీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు విమర్శించారు. ఆదివారం రాజాం క్యాం పు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులపై కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలకు భయంపట్టుకుందన్నారు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో తమపై ఉన్న కేసులు త్వరగా పరిష్కరించాలని జగన్‌, విజయసాయి రెడ్డి లేఖ రాయగలరా అని ప్రశ్నించారు. ఇన్ని కేసులు ఉన్న పార్టీగా వైసీపీనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.  

Updated Date - 2020-09-14T09:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising