ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక తవ్వకాలు నిలిపేయండి

ABN, First Publish Date - 2020-08-03T10:02:04+05:30

దిమ్మిడిజోల సమీపంలో వంశధారలో ఇసుక తవ్వకాలను నిలిపివే యాలని టీడీపీ నేతలు ఎస్‌ఎస్‌ ప్రకాశరావు, ఎన్‌.జగదీశ్వరరావు డిమాండ్‌ చేశా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భామిని: దిమ్మిడిజోల సమీపంలో వంశధారలో ఇసుక తవ్వకాలను నిలిపివే యాలని టీడీపీ నేతలు ఎస్‌ఎస్‌ ప్రకాశరావు, ఎన్‌.జగదీశ్వరరావు డిమాండ్‌ చేశా రు. ఈమేరకు ఆదివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒడిశా అనుమతులు ఉన్నాయంటూ ఇసుక తవ్వకాలు చేపట్టి... ఆంధ్రా సరిహద్ద్దు గ్రామం దిమ్మిడిజోల మీదుగా  తీసుకువెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  వంశధార పిల్ల కాలువను మూసేసి ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం శోచనీయం అన్నారు. దిమ్మిడిజోల, సొలకిరి మధ్యలో రైతుల పొలాల నుంచి రోడ్డు వేయడం చట్టవ్యతిరేకమన్నారు.  నదిలో  యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు  చేపడుతున్నారని ఆరోపించారు. నిరంతరం లారీలతో ఇసుక తరలించడంతో కరకట్టలు దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-03T10:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising