ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి కృష్ణదాసు వ్యాఖ్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం

ABN, First Publish Date - 2020-10-17T19:27:32+05:30

మంత్రి కృష్ణదాస్‌‌పై వ్యవసాయ కార్మిక సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ కూలీలపై జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో మంత్రి కృష్ణదాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: మంత్రి కృష్ణదాస్‌‌పై వ్యవసాయ కార్మిక సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ కూలీలపై జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో మంత్రి కృష్ణదాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం నిరసనకు దిగింది. ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగానికి పెనుముప్పుగా మారిందని కృష్ణదాసు  వ్యవసాయ సలహామండలి సమావేశంలో వ్యాఖ్యానించారు. ఉపాధిహామీకి వెళ్లి 2, 3 గంటలు కాలక్షేపం చేస్తే సరిపోతుందని... వ్యవసాయ పనులకు వెళ్తే 6 గంటలు కష్టపడాలని డిప్యూటీ సీఎం అన్నారు. దీంతో కృష్ణదాసు వ్యాఖ్యలపై వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకు దిగిన నేతలను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-10-17T19:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising