ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీముఖలింగంలో ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2020-12-07T04:44:48+05:30

దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామిని పలువురు భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం 4వ ఆదివారం భక్తులు స్వామికి అభిషేకాలు చేశారు.

జలుమూరు: పూజలు చేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శ్రీముఖలింగం (జలుమూరు) డిసెంబరు 6: దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామిని పలువురు భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీకమాసం 4వ ఆదివారం భక్తులు స్వామికి అభిషేకాలు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు జిల్లా నలుమూలల నుంచి కుటుంబాలతో పాటు తరలివచ్చారు. కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తులకు ఆలయ సిబ్బంది అనుమతించారు. 


సంగాంలో..

వంగర: నదీ సంగమ ప్రదేశం సంగాంలో ఆదివారం సంగమేశ్వరస్వామిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. నాగావళి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.  ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ, అధికారులు ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వనభోజనాలు చేసి పిక్నిక్‌ను ఆనం దంగా చేపట్టారు. మడ్డువలస పరిసరాల్లోనూ పిక్నిక్‌ సందడి కనిపించింది. 

 

 

Updated Date - 2020-12-07T04:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising