ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాలతో సుస్థిర పాలన: స్పీకర్‌

ABN, First Publish Date - 2020-09-30T10:39:24+05:30

సుస్థిర పాలన కోసమే సచివాలయ వ్యవస్థను అందుబా టులోకి తీసుకువచ్చినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ (బూర్జ): సుస్థిర పాలన కోసమే సచివాలయ వ్యవస్థను అందుబా టులోకి తీసుకువచ్చినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవారం బూర్జ మండలంలోని కంట్లాం, ఓవీపేట, లచ్చయ్యపేటల్లో పర్యటించారు. కంట్లాంలో రూ.25 లక్షలతో సీసీరోడ్డు, మరో రూ.25 లక్షలతో  సైడ్‌డ్రైనేజీ పనులు ప్రారంభించారు. కం ట్లాంలో తాగునీటిని సమస్యను ఆయన దృష్టికి మహిళలు తీసుకురాగా, త్వరలో కుళా యిలకు శంకుస్థాపన చేస్తామని హామీఇచ్చారు. ఓవీపేటలో రూ.17.50లక్షలతో నిర్మిం చనున్న వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రం, రూ.21.80 లక్షలతో నిర్మించనున్న రైతు భరోసా కేంద్రాలకు శంకుస్థాపన చేశారు.  లచ్చయ్యపేటలో నాడు-నేడు పనులను పరిశీలిం చారు. కార్యక్రమంలో ఖండాపు గోవిందరావు, బెజ్జిపురపు రామారావు, బుడుమూరు సూర్యారావు, జల్లు అప్పలనాయుడు, ఎస్‌.కోటేశ్వరరావు, సూరపు ఉదయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-30T10:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising