ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్‌ అయితే.. మూతి మూసుకోవాలా: తమ్మినేని

ABN, First Publish Date - 2020-07-09T14:33:49+05:30

‘శాసనసభాపతిగా మూతి మూసుకుని కూర్చోవాలా? నేను ప్రాథమికంగా శాసనసభ్యుడిని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం(ఆంధ్రజ్యోతి): ‘శాసనసభాపతిగా మూతి మూసుకుని కూర్చోవాలా? నేను ప్రాథమికంగా శాసనసభ్యుడిని. పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్న వ్యక్తిని’ అంటూ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలసలో వైఎస్‌ కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్పీకర్‌ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా? అని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే నేను ప్రాథమికంగా శాసనసభ్యుడిని. వైఎస్‌ఆర్‌ పార్టీ తరపున గెలిచి ఎమ్మెల్యేనయ్యాక సీఎం జగన్‌ నన్ను సభాపతిని చేశారని చెప్పారు. స్పీకర్‌గా నోరు మూసుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రజల మధ్యకు వెళ్లక తప్పదు. సభాపతిగా శాసనసభలో మాత్రం నూటికి నూరుపాళ్లు నియమావళికి లోబడి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా’ అని చెప్పారు.


Updated Date - 2020-07-09T14:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising