ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2020-10-30T11:35:14+05:30

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి, అక్టోబరు 29: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వైఎస్‌ఆర్‌ రైతుభరోసా రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లా డుతూ.. వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద నియోజకవర్గంలో 41,853మంది రైతులు లబ్ధి పొందారన్నారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి ఏఎంసీ చైర్మన్‌ గున్నమ్మ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బాడాన మురళి, ఏడీఏ బీవీ తిరుమల రావు, మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ మంచు కరుణాకరరావు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ గణపతి, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising