ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ABN, First Publish Date - 2020-10-04T10:31:10+05:30

భావనపాడు పోర్టు నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి డాక్టర్‌ సిదిరి అప్పలరాజు తెలిపారు. శనివారం దేవునల్తాడ గ్రామ స్థులతో సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పోర్టు నిర్వాసితులకు న్యాయం చేస్తాం 

వజ్రపుకొత్తూరు, అక్టోబరు 3: భావనపాడు పోర్టు నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని  మంత్రి డాక్టర్‌ సిదిరి అప్పలరాజు తెలిపారు. శనివారం దేవునల్తాడ గ్రామ స్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ చట్టం- 2013 ప్రకారం పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు.


 అయితే మరికొన్ని మినహాయింపులతో అదనపు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలో మూడు గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటుచేసి  విధి విధానాలతో పాటు పరిహారం కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్థులు 32 డిమాండ్లను మంత్రి ముందు వినిపించారు. కాగా అంతకుముందు గ్రామస్థులు సమావేశమై తమ డిమాండ్లను ప్ర భుత్వం అంగీకరిస్తేనే భావనపాడు పోర్టు నిర్మాణానికి సహకరి స్తామని తీర్మానించారు.

Updated Date - 2020-10-04T10:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising