ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోజన పథకం సక్రమంగా నిర్వహించండి

ABN, First Publish Date - 2020-10-01T11:06:37+05:30

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా నిర్వహించాలని ఎంఈవో ఎస్‌.శివరాంప్రసాద్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచిలి: పాఠశాలల్లో  మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా నిర్వహించాలని ఎంఈవో  ఎస్‌.శివరాంప్రసాద్‌ కోరారు. బుధవారం కంచిలిలో ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్లు, గ్రామైక ్య సంఘ ఆర్గనైజర్లకు పాఠశాలల్లో భోజన నిర్వహణ, పరిశుభ్రతపై రిసోర్సుపర్సన్లు కె.షణ్ముఖరావు, వై.డిల్లేశ్వరరావు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.


పాలకొండ: స్థానిక తమ్మినాయుడు పాఠశాలలో ఎంఈవో ఎంవీ ప్రసాదరావు ఆధ్వర్యంలో బుధవారం జగనన్న గోరుముద్ద  మొబైల్‌ యాప్‌పై శిక్షణఇచ్చారు.   కోర్సు డైరెక్టర్‌గా  హెచ్‌ఎం జామి రవి వ్యవహరించారు. ఉపాధ్యాయులు కె.శ్రీరామమూర్తి, కేడీకే మోహన్‌లు ఐఎంఎంఎస్‌ యాప్‌ వినియోగంపై వివరించారు.

Updated Date - 2020-10-01T11:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising