ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1,900 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ABN, First Publish Date - 2020-09-27T11:02:19+05:30

మండలంలోని నువాగడ కాలనీ సమీప కొండప్రాంతంలో శనివారం 1,900 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌ అధికారి ఎస్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంచిలి: మండలంలోని నువాగడ కాలనీ సమీప కొండప్రాంతంలో శనివారం 1,900 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌ అధికారి ఎస్‌.ధర్మారావు తెలిపారు. సిబ్బందితో కలిసి దాడిచేయగా, ప్లాస్టిక్‌ డ్రమ్ములలో బెల్లం ఊట కనిపించిందని చెప్పారు. స్వాఽధీనం చేసుకున్న ఊట  ఎవరిదనేది తెలియరాలేదని తెలిపారు.


అలాగే ఎక్కల-అర్జునాపురం గ్రామసమీపంలో 400 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని తరలిస్తున్న ఆర్‌.శివప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఒడిశాలోని మున్సబ్‌పేటలో దుకాణం నుంచి ప్యాకెట్లు తీసుకువస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-09-27T11:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising