ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు

ABN, First Publish Date - 2020-03-02T10:11:35+05:30

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శ్రీకాకుళం స్పోర్ట్స్‌ (గుజరాతీపేట), మార్చి 1: విజయనగరం జిల్లా చీపు రుపల్లిలో ఆదివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు జిల్లా మహిళా జట్టు హాజరయ్యింది.  రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు చురుగ్గా పాల్గొంటున్నారని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ వెంకన్నచౌదరి, కార్యదర్శి అకేని చిరంజీవిరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.రాజారావులు తెలిపారు. కోచ్‌గా పి.ఝాన్సీ, మేనేజర్‌గా బి.రామకృష్ణ, టెక్నికల్‌ అఫీసియల్‌గా ఆర్‌.అప్పలస్వామిలు వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2020-03-02T10:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising