ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాటరీలు చోరీ చేస్తున్న ఆరుగురి అరెస్టు

ABN, First Publish Date - 2020-11-14T05:24:52+05:30

మండలంలో ట్రాక్టర్‌ బ్యాటరీలు, వ్యవసా య పంపుసెట్‌ ఇంజన్లు, డీజిల్‌ చోరీలకు పాల్పడుతు న్న ఆరుగురిని ఎచ్చెర్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

నిందితులతో ఎస్‌ఐ రాజేష్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎచ్చెర్ల:మండలంలో ట్రాక్టర్‌ బ్యాటరీలు, వ్యవసా య పంపుసెట్‌ ఇంజన్లు, డీజిల్‌ చోరీలకు పాల్పడుతు న్న ఆరుగురిని ఎచ్చెర్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లావేరు మండలం కేశవరాయుని పాలెం గ్రామానికి చెందిన దల్లి విశ్వేశ్వరరావు, కలిశెట్టి అప్పలనాయుడు, దల్లి చిన్నారావు, యడ్ల పీరునాయుడు, లోపెంటకు చెందిన జీరు ధనుంజయరావు, దాలి గోవింద లను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ జి.రాజేష్‌ తెలిపారు. వీరు వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన 7 బ్యాటరీలు, రెండు వ్యవసాయ పంపుసెట్‌ ఇంజన్లు, వంద లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అల్లినగరం జంక్షన్‌ వద్ద వీరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-11-14T05:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising