ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శనిత్రయోదశి సందర్భంగా.. తైలాభిషేకాలు నిర్వహించిన భక్తులు

ABN, First Publish Date - 2020-12-13T05:42:45+05:30

శనిత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పోలాకి, దీర్ఘాశి, ఈదులవలస, సంతలక్ష్మీపురం, మబగాం, పిన్నింటిపేట, ప్రియాగ్రహారంలోని శనీశ్వరాలయాల్లో భక్తులు తైలాభిషేకాలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలాకి : శనిత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పోలాకి, దీర్ఘాశి, ఈదులవలస, సంతలక్ష్మీపురం, మబగాం, పిన్నింటిపేట, ప్రియాగ్రహారంలోని శనీశ్వరాలయాల్లో భక్తులు తైలాభిషేకాలు నిర్వహించారు. కిల్లిబుచ్చెన్నపేట వేంకటేశ్వర ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కిల్లి తేజోస్వామి, శ్రీరాములు ప్రత్యేక పూజలు చేయించారు. ఫ రేగిడి : మండలంలో సంకిలిశివాలయం ప్రాంగణంలో ఉన్న శనీశ్వర ఆలయం శనివా రం కిటకిట లాడింది. కార్తీకమాస శనిత్రయోదశ పర్వదినం కావటంతో ఈ ఆల యానికి భక్తులు పోటిత్తి దర్శించుకొన్నారు. నవగ్రహాలకు, శివపార్వతిలకు  అత్యంత భక్తిశ్రధ్దలతో స్దానికులు పూజలు నిర్వహించారు.



Updated Date - 2020-12-13T05:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising