ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణలు తొలగింపు

ABN, First Publish Date - 2020-11-13T05:43:24+05:30

వంశధార రిజర్వా యర్‌ స్థలాల్లోని ఆక్ర మణలను సంబం ధిత అధికారులు గురువారం తొల గింపు చర్యలు చేప ట్టారు.

జేసీబీతో ఆక్రమణలు తొలగిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిరమండలం : వంశధార రిజర్వా యర్‌ స్థలాల్లోని ఆక్ర మణలను  సంబం ధిత అధికారులు గురువారం తొలగింపు చర్యలు చేప ట్టారు. కొంతమంది రిజర్వాయర్‌ స్థలాలను ఆక్రమించుకొని బడ్డీలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిని వెంటనే తొలగించాలని వంశధార ఈఈ ఆక్రమణదారులకు నోటీసులు అందజే శారు. రెండు రోజులైనా బడ్డీలు తొలగించకపోవడంతో ఈఈ సుశీల్‌ కుమార్‌, డీఈఈ బ్రహ్మానందం, తహసీల్దార్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో  పోలీసుల బందోబస్తుతో జేసీబీతో తొలగించారు. బడ్డీలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ రిజర్వాయర్‌కు చెందిన స్థలాలను ఆక్రమణలకు పాల్పడితే ఇకపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-11-13T05:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising