ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని వర్గాలకు సమన్యాయం

ABN, First Publish Date - 2020-11-27T05:17:36+05:30

అన్ని వర్గాలకు సమ న్యాయం చేకూరే విధంగా అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని జిల్లా జడ్జి జి.రామకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుజరాతీపేట: అన్ని వర్గాలకు సమ న్యాయం చేకూరే విధంగా అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని జిల్లా జడ్జి  జి.రామకృష్ణ తెలిపారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జాతీయ న్యాయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ, సీనియర్‌ జడ్జి నాగమణి, శాశ్వత లోక్‌అదాలత్‌ అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు. 


 విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి జి.రామకృష్ణ తెలిపా రు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆధ్వర్యంలో న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ, వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరమేనన్నారు. పీఎల్‌ఏపీయూఎస్‌ చైర్మన్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T05:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising