ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రైమాసిక పన్ను మినహాయింపు

ABN, First Publish Date - 2020-03-31T10:23:04+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని వాహనాలకు సంబంధించిన త్రైమాసిక పన్ను చెల్లించనవసం లేకుండా చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం రూరల్‌, మార్చి 30: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని వాహనాలకు సంబంధించిన త్రైమాసిక పన్ను చెల్లించనవసం లేకుండా చర్యలు తీసుకు న్నట్లు ఉప రవాణా కమిషనర్‌ సుందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లారీలు, స్టేజ్‌, కాంట్రాక్ట్‌ క్యారియర్లు ఈ మూడు నెలలకు సంబం ధించిన పన్ను చెల్లించక్కర్లేదని పేర్కొన్నారు. వాహనదారులు సంబందిత డాక్యుమెంట్లను డీటీసీ శ్రీకాకుళం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచిం చారు. లేదంటే 9948661736, 9866793366 నంబర్లకు ఒరిజనల్‌ ఆర్సీ, పర్మిట్‌, బీమా తదితర వివరాలను వాట్సాప్‌లో పంపించాలన్నారు.

Updated Date - 2020-03-31T10:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising