ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి బెంగుళూరుకు బస్సులు

ABN, First Publish Date - 2020-12-30T05:12:23+05:30

పులివెందుల నుంచి బెంగు ళూరుకు బుధవారం నుంచి బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అసి స్టెంట్‌ డీఎం ప్రవీణ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల రూరల్‌, డిసెంబరు 29: పులివెందుల నుంచి బెంగు ళూరుకు బుధవారం నుంచి బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అసి స్టెంట్‌ డీఎం ప్రవీణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా రోజూ ఉదయం 5:30గంటలకు, 7:30గంటలకు, రాత్రి 11గంటలకు పులివెందుల నుంచి బెంగుళూరు బస్సులు బయలు దేరుతాయన్నారు.

అలాగే బెంగుళూరు నుంచి ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం 2:45గంటలకు, రాత్రి 7గం టలకు పులివెందులకు బస్సులు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2020-12-30T05:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising