ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవిష్యత్‌ తరాలకు ప్రాణవాయువు అందించాలి

ABN, First Publish Date - 2020-07-06T10:24:49+05:30

భవిష్యత్‌ తరాలకు ప్రాణవాయువు అందించడమే సమాజం ముందున్న గొప్ప లక్ష్యమని శ్రీకాకుళం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామలక్ష్మణ జంక్షన్‌: భవిష్యత్‌ తరాలకు ప్రాణవాయువు అందించడమే సమాజం ముందున్న గొప్ప లక్ష్యమని శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమిషనర్‌ పి.నల్లనయ్య తెలిపారు. మొక్కలు విరివిగా నాటడం వల్ల ప్రాణవాయువు వస్తోందని పేర్కొన్నారు. ఆదివారం ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో అటవీశాఖ, స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంఽ దాల అధికారి రమేష్‌, ఎఫ్‌సీఐ మేనేజర్‌ రమణ, పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు నారాయణరావు, అటవీ రేంజ్‌ అధికారి గోపాలనాయుడు, సెక్షన్‌ అధికారులు రమణమూర్తి, హరిబాబు, స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T10:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising