ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం కార్డులు రద్దుపై నిరసన

ABN, First Publish Date - 2020-12-29T05:09:45+05:30

బియ్యం కార్డుల రద్దు చేయడంపై సోమవారం బాలేరు సచివాలయం వద్ద రైతు సంఘ నాయకులు నిరసన తెలిపారు.

నిరసన తెలుపుతున్న లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భామిని : బియ్యం కార్డుల రద్దు చేయడంపై సోమవారం బాలేరు సచివాలయం వద్ద రైతు సంఘ నాయకులు నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా సీపీఎం మండలాధ్యక్షుడు సిర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల రేషన్‌ కార్డులు రద్దు చేయడం అన్యాయమన్నారు.  కార్యక్రమంలో కృష్ణమూర్తి, పెంటయ్య, మహేష్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising