ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు

ABN, First Publish Date - 2020-07-07T11:14:34+05:30

జంతువుల నుంచి మనుషులకు ప్రాణాంతక వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టెక్కలి డివిజన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటబొమ్మాళి/టెక్కలి/సారవకోట/కొత్తూరు/పాతపట్నం, జూలై 6: జంతువుల నుంచి మనుషులకు ప్రాణాంతక వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టెక్కలి డివిజన్‌ పశు సంవర్థక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్‌ మంచు కరుణాకర్‌, ఏడీలు వి.జయరాజు, బి.రామ్మోహన్‌రావు, ఎం.లోకనాథం కోరారు. సోమవారం ప్రపం చ జూనోసిస్‌ దినోత్సవం సందర్భంగా కోటబొమ్మాళి, టెక్కలి, సారవకోట, కొత్తూరు, పాతపట్నంలలో కుక్కలకు వ్యాక్సిన్లను వేశారు. కార్యక్రమంలో స్థానిక పశు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-07-07T11:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising