ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాష్‌ మృతి తీరని లోటు

ABN, First Publish Date - 2020-09-14T09:20:16+05:30

టీడీపీ సీనియర్‌ నేత, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తండ్రి బెం దాళం ప్రకాష్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇచ్ఛాపురం/రూరల్‌/కంచిలి/ఆమదాలవలస/గుజరాతీపేట/ రాజాం: టీడీపీ సీనియర్‌ నేత, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తండ్రి బెం దాళం ప్రకాష్‌ మృతి పార్టీకి తీరని లోటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  కిమిడి కళావెం కటరావు అన్నారు. ప్రకాష్‌ ఆత్మకు శాంతి కలగాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రకాష్‌ వంటి మంచి మిత్రుడ్ని  కోల్పోవడం బాధాకరమని మాజీ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. ప్రకాష్‌ మృతికి  ఇచ్ఛాపురం మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సాడి సహదేవు రెడ్డి, టీడీపీ మండలాధ్యక్ష, కార్యదర్శులు డి.శ్రీనివాసు, డి.కామేశ్వరరావు, పార్టీ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కాళ్ల ధర్మారావు, నందకిజాని సంతాపం తెలిపారు. టీడీపీ పెద్ద దిక్కు కోల్పోయిందని కంచిలి మండలాధ్యక్షుడు బి.కురయ్య, కార్యదర్శి ఎం.రామారావు, నాయకులు బి.కామేషురెడ్డి, జగదీష్‌పట్నాయక్‌, ఎం.మార్కండేయులు, మురళీపట్నాయక్‌, ఎం.కేశవయ్య, పి.సూర్యనారాయణ, పి.పురుషోత్తంరెడ్డి తెలిపారు.   

Updated Date - 2020-09-14T09:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising