ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదానానికి ముందుకు రావాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-12-06T05:23:17+05:30

యువత రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్‌ నివాస్‌ పిలుపునిచ్చారు. గారలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం అధికారుల సహకారంతో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు.

రక్తదాతను అభినందిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గార: యువత రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్‌ నివాస్‌ పిలుపునిచ్చారు. గారలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం అధికారుల సహకారంతో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌  ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జేసీ శ్రీరాములునాయుడు, డ్వామా పీడీ కూర్మారావు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, ఎంపీడీవో రామ్మోహన్‌రావు, తహసీల్దార్‌ ఎ.రామారావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బూరవిల్లి, శాలిహుండం కేజీబీవీల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. 

Updated Date - 2020-12-06T05:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising